My Telugu Culture Speech: Autos, Biryani, Visakhapatnam, Vijayawada, Jagan, and more!

Posted on

41 thoughts on “My Telugu Culture Speech: Autos, Biryani, Visakhapatnam, Vijayawada, Jagan, and more!”

  1. ఐజాక్ రిచర్డ్స్ గారు…
    మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు
    శుభాకాంక్షలండీ 💐💐💐

  2. మా తెలుగు తల్లికి మల్లెపూదండ
    మా కన్నతల్లికి మంగళారతులు,

    కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
    చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

    గలగలా గోదారి కదలిపోతుంటేను
    బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
    బంగారు పంటలే పండుతాయీ
    మురిపాల ముత్యాలు దొరులుతాయి.
    ( మా తెలుగు తల్లికి )

    అమరావతి గుహల అపురూప శిల్పాలు
    త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
    తిక్కయ్య కలములొ తియ్యందనాలు
    నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

    రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
    తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
    మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
    నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
    జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.

    https://youtu.be/uqivXUY9teo

    ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి ( 1914 -1977 )

  3. Bro: have you ever covered by police men around you? Once come back to vijayawada, you will see people fighting to see and take selfies. And on the other hand, police men will keep the public to maintain distance around you.

  4. Richards…Chalaa baagundi nee thelugu prasangam…Nenu evaro thelusaa… Father of bajjanki sandeep, and sumathi, steel plant, visakhapatnam…Inka baagaa maatlaadaali thelugulo…All the best.. May God bless you…

  5. బండ్లు ….ఓడలు
    ఓడలు….బండ్లు
    అవటం అంటే ఇదే కావచ్చు బహుషా…
    తెలుగోడు.. ఆంగ్లానికి ప్రేరేపితుడైతే…
    ఆంగ్లోడు..తెలుగుకి దాసోహం అయ్యాడు.
    రాత్రికి రాత్రే …హీరోని చేయగలదు ఈ సమాజం.
    అదే హీరోని…జీరో ని కూడా చేయగలదు.
    ఆంగ్లోడా.. మళ్ళీ గెలిచావురా..
    All the best my dear brother.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *